Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Sit Report On Hathras Accident

SIT: హత్రాస్ ప్రమాదంపై సిట్ నివేదిక..తొక్కిసలాటకు కారణాలు ఇవే..

Published Date :July 5, 2024 , 8:01 pm
By RAMAKRISHNA KENCHE
  • అధికారుల నిర్లక్ష్యం..నిర్వహణ లోపమే తొక్కిసలాటకు కారణమన్న సిట్
  • నిర్వహ‌ణ క‌మిటీ త‌న స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేస్తామ‌ని హామీ
  • రోడ్డుపై జనాన్ని అదుపు చేసేందుకు పోలీసు యంత్రాంగం సహాయం కోరిన కమిటీ
  • పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమయ్యారన్న సిట్
SIT: హత్రాస్ ప్రమాదంపై సిట్ నివేదిక..తొక్కిసలాటకు కారణాలు ఇవే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

హత్రాస్ ప్రమాదంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై సిట్ నివేదిక వెల్లడించింది. సిట్ నివేదిక ప్రకారం.. భోలే బాబా సత్సంగంలో తొక్కిసలాటకు కారణం..నిర్లక్ష్యం, నిర్వహణ లోపం. కార్యక్రమానికి అనుమ‌తులు తీసుకునేట‌ప్పుడు నిర్వహ‌ణ క‌మిటీ త‌న స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చింది. హత్రాస్‌లో జరిగే సత్సంగానికి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులలో, బాబా దర్శనానికి వచ్చిన కొత్త భక్తులు ఎక్కువగా ఉన్నారు. ఈ సమయంలో అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడంతో పరిస్థితిని భద్రతా సిబ్బంది అంచనా వేయలేకపోయింది. రోడ్డుపై జనాన్ని అదుపు చేసేందుకు పోలీసు యంత్రాంగం సహాయాన్ని కోరింది. బాబా సత్సంగంలో సేవాదార్లు (సేవ చేసేందుకు వచ్చిన వాళ్లు) పూర్తి ఏర్పాట్లు చూసుకుంటారని పోలీసు శాఖ అనుకుంది. స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించలేదు. బాబా సత్సంగం ప్రారంభమైన తర్వాత, జనం వస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అక్కడ ఉన్న అధికారులు పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమయ్యారని సిట్ వెల్లడించింది.

READ MORE: UK: యూకే నూతన ప్రధానిగా కీర్‌ స్టార్మర్‌.. కింగ్ ఛార్లెస్-3 ఆమోదం

సిట్ నివేదిక ప్రకారం.. సత్సంగ్ వేదిక వద్ద మోహరించిన పోలీసు బలగాలలో.. సత్సంగం వెలుపల కొంతమంది మాత్రమే ఉన్నారు. వచ్చిన కొద్ది మంది కూడా రహదారిపై రద్దీని నియంత్రించడంలో మరియు ట్రాఫిక్ నిర్వహణలో నిమగ్నమై ఉన్నారు. తద్వారా హైవే జామ్ కాలేదు. అనుమతి షరతులను ఉల్లంఘించినందుకు వాస్తవాలను దాచినందుకు నిర్వాహక కమిటీలోని వ్యక్తులను బాధ్యులుగా పేర్కొంది. సిట్ తన నివేదికలో, పోలీసు విచారణ మరియు ప్రమాదంలో కుట్ర కోసం నిర్వాహకులను లోతుగా విచారించాలని కోరింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • baba&#39s statement
  • Bhole Baba
  • Hathras accident
  • Hathras news
  • Hathras Stampede

తాజావార్తలు

  • Tollywood: సమ్మర్‌ అంటే ఎందుకంత భయం?

  • The Original Hitman: అప్పట్లోనే ఒకడు ఉండేవాడు.. 500 సిక్సర్లతో రోహిత్‌శర్మను మించిన హిట్‌మ్యాన్ ఇతను!

  • LPG Gas: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై మరో బిగ్ అప్‌డేట్..

  • Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

  • Dacoit: ‘డెకాయిట్’ సెన్సార్ రివ్యూ

ట్రెండింగ్‌

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions