NTV Telugu Site icon

Shruti Hasan : బ్లాక్ డ్రెస్ లో మెరిసిన శృతి హాసన్.. కిల్లింగ్ పోజులతో మతిపోగొట్టిందిగా..

Whatsapp Image 2023 09 16 At 10.38.11 Am

Whatsapp Image 2023 09 16 At 10.38.11 Am

ప్రస్తుతం శృతి హాసన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది.కెరీర్ మొదటిలో ఆమెకు ఎన్నో పరాజయాలు ఎదురయ్యాయి. పరాజయలకు క్రుంగి పోకుండా మరింత హార్డ్ వర్క్ చేసి టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది శృతి హాసన్.పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపం లో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ సెన్సేషన్ సృష్టించింది.ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.టాలీవుడ్ హీరోలకు వరుస హిట్స్ అందించిన లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. శృతిహాసన్ సినిమాలతో పాటు మ్యూజిక్ వీడియోలు చేస్తుంది..

ఆమెకి నటనతో పాటు మ్యూజిక్ అన్నా కూడా తెగ ఇష్టం. రీసెంట్ గా శృతి హాసన్ వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల తో తిరుగులేని సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది.ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా సెప్టెంబర్ 28 న విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది.తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియా లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ సర్ప్రైజ్ చేసింది. శృతి హాసన్ మోడ్రన్ డ్రెస్సుల్లో మెరిస్తే ఎంత హాట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఎంతో గ్రాండ్ గా ప్రారంభం ప్రారంభమైన సైమా అవార్డుల వేడుకలలో శృతి హాసన్ మెరిసింది. ట్రెండీగా ఉన్న బ్లాక్ డ్రెస్ లో శృతి హాసన్ రెచ్చిపోయింది.కిల్లింగ్ పోజులు ఇచ్చి మతిపోగొట్టింది.శృతి ఈ ఫోజుల్లో టూ బోల్డ్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు

Show comments