వావ్ Shreyas Iyer.. రిలే క్యాచ్ అదరగొట్టేశావ్.. వీడియో వైరల్.!
- హార్దిక్ పాండ్య భారీ షాట్
- శ్రేయాస్ అయ్యర్ అద్భుత రిలే క్యాచ్
- బౌండరీ లైన్ వద్ద జంప్ చేసి బాల్‌ను లోపలికి త్రో చేసిన అయ్యర్
- క్యాచ్‌ను పూర్తి చేసిన జేవియర్ బార్ట్‌లెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రిలే క్యాచ్ తో అబ్బురపరిచాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇన్నింగ్స్‌ను స్కోర్ పెంచే ప్రయత్నంలో 18వ ఓవర్ లో భారీ షాట్ ఆడాడు. లాంగ్-ఆన్ దిశగా వెళ్లిన ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా జంప్ చేసి ఆపాడు.
MI vs PBKS: సెంచరీతో డికాక్ వీరవిహారం.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం.!
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
హార్దిక్ కొట్టిన బంతి సిక్స్‌గా వెళ్లేలా కనిపించినా, ఆ సమయంలో మాత్రం అయ్యర్ సుమారు 5-6 అడుగుల ఎత్తుకు ఎగిరి బంతిని ఆపి, వెంటనే దాన్ని లోపలికి త్రో చేశాడు. అంతే అదే సమయానికి దగ్గరికి వచ్చిన జేవియర్ బార్ట్‌లెట్ ఆ క్యాచ్ ను సక్సెస్‌ఫుల్ గా పూర్తి చేశాడు. ఈ రిలే క్యాచ్‌తో హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. ఈ అద్భుత క్యాచ్ తర్వాత శ్రేయాస్ అయ్యర్ ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తూ వాంఖెడే స్టేడియంలోని ప్రేక్షకులను టీజ్ చేశాడు. అతని రియాక్షన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రిలే క్యాచ్ మ్యాచ్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది.
ఈ క్యాచ్ ను పక్కనే ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు చూసి ఆశర్యపోయింది. ముఖ్యంగా టీ20 ప్రపంచ కప్ లు అందించిన కెప్టెన్స్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లు ఆ క్యాచ్ ను నమ్మలేకపోయారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. ఇందులో ఈ సీజన్ లో మొదటిసారిగా బరిలోకి దిగిన ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. డికాక్ కేవలం 60 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
SHREYAS IYER, WHAT HAVE YOU DONE!! 🤯
🎥 One of the best catches you would see in the #TATAIPL history 🔥🔥
Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/6EKgHR82cL
— IndianPremierLeague (@IPL) April 16, 2026
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!