Sravani Hospitals: భారత్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత మైహెల్త్ ఛాలెంజ్‌ను స్వీకరించింది శ్రావణి హాస్పిటల్స్.. ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున పొందండి మీ అసలైన స్వతంత్రం అంటూ ఉచిత మెగా క్యాంప్‌నకు సిద్ధమైంది.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సీబీపీ, ఈసీజీ, ఆర్‌బీఎస్, థైరాయిడ్ మరియు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. హైదరాబాద్.. మాదాపూర్‌లో ఈ సేవలు పొందవచ్చు.. మరిన్ని వివరాల కోసం 91335 01555ని సంప్రదించడండి.. కాగా, శ్రావణి హాస్పిటల్ దాదాపు అన్ని వైద్య రంగాలలో రోగులకు సేవలందించే నిపుణులైన మరియు అంకితమైన వైద్యుల బృందాన్ని కలిగి ఉంది. చివరి మనిషికి సహేతుకమైన ఖర్చుతో చికిత్స అందించడమే మా లక్ష్యం అంటున్నారు.. ఇక, జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా 50 మంది ప్రముఖ వైద్యులను శ్రావణి హాస్పిటల్ సన్మానించిన విషయం విదితమే.. తెలంగాణలోని హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలకు చెందిన 53 మంది ప్రముఖ వైద్యులను సత్కరించింది. అంతేకాదు.. శ్రావణి హాస్పిటల్ వెబ్‌సైట్ www.sravanihospitals.com కూడా ప్రారంభించిన విషయం విదితమే.
Sravani Hospitals: శ్రావణి హాస్పిటల్ ‘మై హెల్త్ ఛాలెంజ్’

Shravani Hospital