ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలం నుండి టోర్నమెంట్‌లోని 10 జట్లు మొత్తం ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. చాలా మంది ఆటగాళ్లు విడుదలయ్యారు. విడుదలైన వారిలో స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు. అందులో.. 2024 ఐపీఎల్‌లో ట్రోఫీ సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ వంటి ప్రముఖ ఆటగాళ్లను జట్టు విడుదల చేసింది. మరోవైపు.. ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చాహల్ లాంటి కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకోలేదు. అలాగే.. ఆర్సీబీ (RCB) కూడా తన కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను రిటైన్ చేసుకోలేదు.
CSK Retentions: హుకుం.. సీఎస్‌కే జట్టుతోనే ధోనీ.. రిటైన్ ఆటగాళ్లు ఎవరంటే
కోల్‌కతా నైట్ రైడర్స్:
శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, వెంకటేష్ అయ్యర్, వైభవ్ అరోరా, కెఎస్ భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, చైన్‌జాన్‌సాఫ్ అల్లా, చైన్‌హా పాండే, జాసన్ రాయ్, గుస్ అట్కిన్సన్, ముజీబ్ ఉర్ రెహమాన్.
ఢిల్లీ క్యాపిటల్స్:
రిషబ్ పంత్, ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జే, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, యశ్ ధుల్, ముఖేష్ కుమార్, రికీ భుయ్, జి భుయ్, కుషైబ్, జి. రసిఖ్ దార్, ఝయ్ రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, షాయ్ హోప్, స్వస్తిక్ చికారా, లిజాద్ విలియమ్స్, హ్యారీ బ్రూక్, లుంగీ ఎన్‌గిడి, మిచెల్ మార్ష్.
లక్నో సూపర్ జెయింట్స్:
కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, కె. గౌతమ్, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, మహ్మద్ అర్షద్ ఖాన్, మార్క్ వుడ్, డేవిడ్ విల్లీ, శివమ్ మావి.