#90’s Web Series: ఓటీటీలోకి #90’S వెబ్ సిరీస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో శివాజీ చాలాకాలం గ్యాప్ తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివాజీ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘#90’s’. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సిరీస్ ద్వారా శివాజీ ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజశేఖర్ మేడారం నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.
Also Read: WTC 2023-25: దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. డబ్ల్యూటీసీలో అగ్రస్థానానికి భారత్!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
‘#90’s వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. ఈ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్స్‌గా తెరకెక్కిందింది. ప్రతి మధ్య తరగతి కుటుంబాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ మొదటినుంచి చెబుతోంది. ఈ వెబ్ సిరీస్‌ను తెలంగాణలోని వనపర్తి అనే గ్రామంలో మధ్యతరగతి కుటుంబ కథగా తెరకెక్కించారు. ప్రతి ఎపిసోడ్ విభిన్న భావోద్వేగాలు, మాజిక ఒత్తిడి, నమ్మకాలు, మధ్యతరగతి కుటుంబాల ఆదర్శాలతో నడుస్తుంది. ఈ సినిమాలో వాసుకి కీలక పాత్ర చేశారు. యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయిన మౌళి తనూజ్ ఇందులో నటించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!