Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Shankars Daughters Second Marriage Pics Going Viral

Shankar Daughter : శంకర్ కూతురు రెండో వివాహం.. వైరల్ అవుతున్న పిక్స్..!!

Published Date :April 15, 2024 , 3:21 pm
By Murali Krishna
Shankar Daughter : శంకర్ కూతురు రెండో వివాహం.. వైరల్ అవుతున్న పిక్స్..!!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అద్భుతమైన టేకింగ్ తో శంకర్ తెరకెక్కించే సినిమాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి..ఇండియన్ సినిమా చరిత్రలో శంకర్ కి దర్శకుడి గా ప్రత్యేక స్థానం వుంది. ప్రస్తుతం ఆయన విశ్వనటుడు కమల్ హాసన్ తో “భారతీయుడు 2” మూవీని అలాగే గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో “గేమ్ చేంజర్” సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతున్నాయి.. ఇదిలా ఉంటే శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య పెళ్లి విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది.తన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ కార్తీక్‌ తో శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం చెన్నైలో ఘనంగా జరిగింది.అయితే డాక్టర్ అయిన ఐశ్వర్యకు ఇది రెండో వివాహం.

2021లో క్రికెటర్‌ రోహిత్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. తర్వాత అతనితో విడాకులు తీసుకున్నారు. అప్పట్లో రోహిత్‌పై వచ్చిన ఆరోపణలు కారణంగానే ఆమె విడిపోయినట్లు కోలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే ప్రస్తుతం తరుణ్‌ కార్తీక్‌.. శంకర్‌ సినిమాలకూ సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, తరుణ్ కార్తీక్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. వీరిద్దరి ఆశీర్వదించదానికి కోలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ ఈ వివాహానికి హాజరయి వధూవరులను ఆశీర్వదించారు.అలాగే ఈ వివాహానికి కోలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు అయ్యారు..కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, చియాన్ విక్రమ్, సూర్య, కార్తీ, మణి రత్నం, సుహాసిని దంపతులు ఈ వివాహానికి హాజరు అయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #pics viral
  • #second mariage
  • Shankar daughter

తాజావార్తలు

  • Tollywood : స్ట్రాంగ్ కంబ్యాక్ ట్రై చేస్తున్న ఒకప్పుడు బాక్సాఫీస్‌ను రూల్ చేసిన ఇద్దరు సీనియర్ హీరోలు

  • MI Captain Change: ‘ముంబై ఇండియన్స్’ కెప్టెన్సీ నుండి ‘హార్దిక్ పాండ్య’ అవుట్..? కొత్త కెప్టెన్ గా..!

  • LPG crisis India: వంటగ్యాస్‌లో కొత్త మార్పు.. ఇకపై, 14.2 కేజీల సిలిండర్‌కు బదులుగా, 10 కేజీల సిలిండర్!

  • IPL Sponsorship Revenue: రూ.1,000 కోట్ల మైలురాయి దాటిన ఐపీఎల్‌ జట్ల స్పాన్సర్‌షిప్ ఆదాయం..! దీని అర్థం ఏంటి…?

  • LaGuardia Airport: లాగార్డియా విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. రన్‌వేపై ట్రక్కును ఢీకొన్న విమానం.. 100 మంది ప్రయాణికులు!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions