షాలిని పాండే ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరనన ‘అర్జున్ రెడ్డి’లో షాలినీ పాండే నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలై ఇప్పటికే ఆరేళ్లు గడిచింది. ఈ సినిమా తర్వాత షాలినీ తెలుగు, తమిళం, హిందీ లో మంచి ఆఫర్లు దక్కించుకుంది.మొదటి చిత్రంతోనే షాలినీ పాండే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఓవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరోవైపు బోల్డ్ పెర్ఫామెన్స్ తో కూడా ఈ భామ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ‘అర్జున్ రెడ్డి’ తో ఈ భామ బాగా పాపులర్ అయింది.కానీ ఆ తర్వాత విడుదలైన సినిమాలు మాత్రం ఆశించిన విజయం అందించలేకపోయాయి.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరీర్ స్లో గా సాగుతుంది.
ఈ భామ ప్రస్తుతం హిందీ లో ఒక సినిమా లో నటిస్తోంది. గతేడాది హిందీ చిత్రం ‘జయేష్ బాయ్ జోర్దార్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగు లో ‘నిశ్శబ్దం’ సినిమాతో చివరిగా కనిపించింది.సినిమాల పరంగా తన కెరీర్ ఎలా వున్నా కానీ ఈ భామసోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫొటోస్ తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వరుస పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది. మరోవైపు బోల్డ్ గా ఫొటోషూట్లు చేస్తూ మతి పోగొడుతుంది. ఇక తాజాగా మరోసారి ఇంటర్నెట్ లో అలజడి సృష్టించింది.. తాజాగా బ్రా లేకుండా బోల్డ్ గా ఫొటోలకు ఫోజులిచ్చి రెచ్చగొట్టింది. డెనీమ్ వేర్స్ లో దర్శనమిచ్చిన షాలినీ పాండే జాకెట్ బటన్స్ విప్పేసి.. బ్రా లేకుండా అందాల విందు చేసింది. ఎద అందాలు చూపిస్తూ టెంప్టింగ్ ఫోజులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ భామ తెలుగులో మరోసారి సినిమాలు చేసేందుకు తెగ ప్రయత్నిస్తుంది