Rakul Preet Son Gay : కొడుకు ‘గే’ అని తెలిస్తే చెంపపగుల కొడతానన్న రకుల్ ప్రీత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakul Preet Son Gay : టాలీవుడ్ టు బాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు రకుల్ ప్రీత్ సింగ్. అగ్రకథానాయికగా దాదాపు అందరి హీరోల సరసన చేసి టాప్ ప్లేసుకు చేరుకున్నారు. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ లో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయలేదు. ఇటీవల డాక్టర్ జీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్.. ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు.
Read Also: RRR Wins International Award: వసూళ్లలో రికార్డులు, అవార్డులు.. తగ్గని ట్రిపుల్ఆర్ క్రేజ్
Also Read
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ఇది ఇలా ఉంటే.. కొద్ది రోజులుగా రకుల్ డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఆమె వివాహం జరగనున్నట్లు వార్తలు రావడంతో.. రకుల్ వాటిని ఖండించింది. ఈ మధ్య తాను గతంలో చేసిన కొన్ని వీడియోలే ఇప్పుడు నెట్టింట్ హాట్ టాపిక్‌గా మారాయి. తన కొడుకు కనుక గే అని తెలిస్తే అతడి చెంప పగలగొడతాను అని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Read Also: Dhoni First Production: ధోని ఫస్ట్ సినిమాకు హీరోయిన్ దొరికేసింది
2011లో మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్న రకుల్ కు.. ఒకవేళ మీ కొడుకు గే అని తెలిస్తే ఏం చేస్తారు అని ప్రశ్నించగా.. రకుల్ స్పందిస్తూ.. ” ఒకవేళ నా కుమారుడు గే అయితే.. ఆ విషయం తెలిసిన వెంటనే షాకవుతాను. వెంటనే అతడి చెంప పగలకొడతాను. కానీ ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తాను. తను అలాగే బతకాలనుకుంటే దాని వల్ల నాకు ఎలాంటి సమస్య లేదని చెప్పడమే కాకుండా.. ఆ దారిలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో తనకు సాయం చేస్తాను”. అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!