Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sdgm Sunny Deol And Gopichand Malinenis New Movie Shooting Begins Today Onwards Photos Are

SDGM: బాలీవుడ్ స్టార్ తో షూటింగ్ మొద‌లుపెట్టిన డైరెక్టర్ గోపీచంద్..

Published Date :June 22, 2024 , 10:12 pm
By Kothuru Ram Kumar
  • బాలీవుడ్ హీరోతో గోపీచంద్.
  • రవితేజతో చేయాల్సిన సినిమానే
  • నేడు పూజ కార్యక్రమాలతో షూటింగ్ మొదలు.
SDGM: బాలీవుడ్ స్టార్ తో షూటింగ్ మొద‌లుపెట్టిన డైరెక్టర్ గోపీచంద్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

SDGM Movie started: ప్రముఖ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇదివరకే ఓ బిగ్ అనౌన్స్మెంట్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ యాక్షన్ హీరో స‌న్నీ డియోల్ తో కలిసి తాజాగా ఆయన సినిమాను మొదలుపెట్టాడు. భారతదేశం లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు గోపీచంద్ తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రెండు బడా కంపెనీలు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఒక్కసారిగా ఈ ప్రాజెక్టు వైపు మళ్లాయి.

IND vs BAN: రాణించిన టీమిండియా బ్యాటర్లు.. బంగ్లా ముందు భారీ టార్గెట్

ఈ చిత్రాన్ని నేడు పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించారు. సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. నేడు ఉదయం షూటింగ్ ప్రారంభమైనట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సినిమాలోని ఓ కీల‌క స‌న్నివేశాన్ని మొదటి షెడ్యూల్ లో షూట్ చేస్తున్నట్లుగా వారు తెలిపారు. ఈ సినిమాకు టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు థ‌మ‌న్ సంగీత భానీలను స్వరపరుచున్నాడు. సినిమాలో రెజీనా క్యాసాండ్రా, సాయామి ఖేర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు నిర్మాతలు.

Thandel : శ్రీ‌కాకుళం షెడ్యూల్ పూర్తి చేసిన ‘తండేల్’.. ఫొటోస్ వైరల్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gopichand Malineni
  • Mytri MOvie Makers
  • Pan India Movie
  • peoples media factory
  • SDGM Movie started

తాజావార్తలు

  • Most Expensive Players: కోట్లు కుమ్మరించి కొన్నారు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు!

  • Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో David Warner అరెస్ట్.. కోర్టు విచారణకు ఆదేశం.!

  • Turkey: టర్కీలోని ఇజ్రాయెల్ కాన్సులేట్‌పై కాల్పులు.. ముగ్గురు దుండగులు హతం

ట్రెండింగ్‌

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions