SBI Recruitment 2023 : SBI లో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన ద్వారా మొత్తం 42 ఖాళీలను భర్తీ చేయనున్నారు అర్హతలు, ఆసక్తి కలిగిన వాళ్లు వెంటనే అప్లై చేసుకోండి.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం…
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 27గా నిర్ణయించారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.sbi.co.in ను పరిశీలించి ఆయా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు..
Also Read
- రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
పోస్ట్ వివరాలు..
మొత్తం 42 పోస్టులను భర్తీ చేస్తారు. భర్తీ చేయనున్న ఖాళీలలో డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) / మేనేజ్మెంట్ (సెక్యూరిటీ) ఉన్నాయి.
అర్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..
వయస్సు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వారి కనీస వయస్సు 25 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 40 సంవత్సరాల మధ్య ఉండాలి..
అప్లికేషన్ ఫీజు..
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.750. SC/ST/PWBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది..
ఇంటర్వ్యూ ప్రక్రియ..
ఈ పోస్టులకు ఇంటర్వ్యూ,డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
అధికారిక వెబ్సైట్ sbi.co.in ను ఓపెన్ చేయాలి.
నోటిఫికేషన్ బటన్‌పై క్లిక్ చేయాలి.
ముందుగా సూచనలు, నియమాలు చదివి, దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి సబ్ మిట్ చేయాలి. తరువాత ప్రత్యేక ఐడి జనరేట్ అవుతుంది.
అనతరం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
భవిష్యత్ అవసరాలకోసం అప్లికేషన్ ఫీజు పేమెంట్ వివరాలను డౌన్లోడ్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకొవాలి..
ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన వారంతా నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..
- Tags
- SBI
- sbi jobs
- Sbi Recruitment
తాజావార్తలు
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
-
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
-
NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?