SBI Alert: ఎస్బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. కోట్లాది మందికి బ్యాంకింగ్ సేవలను అందించే విధంగా దేశంలోని అనేక శాఖల ద్వారా సేవలు అందిస్తోంది. డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇకపోతే, ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్న వేళ వినియోగదారుల భద్రత కోసం ఎస్బీఐ (SBI) ఒక కీలక ప్రకటన చేసింది. ఇకపై ఎస్బీఐ నుండి వచ్చే అధికారిక కాల్స్ అన్నీ +91-1600 తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచే వస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది.
Read Also: Ankineedu Prasad: మచిలీపట్నం మాజీ ఎంపీ మృతి.. సీఎం దిగ్భ్రాంతి
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ఈ ఏడాది జనవరిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ముఖ్య సూచనలు చేసింది. అందులో భాగంగా కస్టమర్ సేవల కోసం 1600 సిరీస్ నంబర్లను ఉపయోగించాలనీ, ప్రమోషనల్ లేదా మార్కెటింగ్ కాల్స్‌కు 1400 సిరీస్ ఉపయోగించాలనీ ఆదేశించింది. ఇది కస్టమర్లకు నమ్మదగిన కాల్ ఏదో తెలుసుకోవడంలో ఉపయోగపడుతుందన్నది ఆర్బీఐ ఉద్దేశ్యం.

Read Also: G7 Summit: జీ-7 సమ్మిట్ కు ప్రధాని మోడీకి ఆహ్వానం..
+91-1600 తో ప్రారంభమయ్యే నంబర్ల నుండి మీకు కాల్ వస్తే, అది నిబంధనల ప్రకారం చట్టబద్ధమైన కాల్ అని భావించాలి. ఇవి కేవలం బ్యాంకింగ్ లావాదేవీలు, సేవల సంబంధిత సమాచారం కోసం మాత్రమే ఉపయోగించబడతాయి. స్పామ్ లేదా మోసపూరిత కాల్స్ తో వేరుగా గుర్తించడంలో ఈ విధానం ఎంతగానో సహాయపడుతుందని ఎస్బీఐ పేర్కొంది.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!