Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sathyaraj Daughter Divya Sathyaraj Bold Comments Marriage Motherhood

Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!

Published Date :April 28, 2026 , 8:18 am
By Mounika
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

లెజెండరీ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ వృత్తిరీత్యా ప్రముఖ న్యూట్రిషనిస్ట్. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి వ్యవస్థ, సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛపై ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు మనవ సంబంధాల నిర్వచనాన్ని ప్రశ్నిస్తున్నాయి.

దివ్య సత్యరాజ్ మాట్లాడుతూ తనకు పెళ్లి అనే వ్యవస్థపై గౌరవం ఉన్నా, వ్యక్తిగతంగా నమ్మకం లేదని స్పష్టం చేశారు.. ‘తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం వంటి ఆచారాల వల్ల బంధం బలపడుతుందని నేను అనుకోను. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే కలిసి ఉండవచ్చు, దానికి పెళ్లి అనే ముద్ర అవసరం లేదు’ అని ఆమె పేర్కొన్నారు. అన్నిటికంటే ఎక్కువగా చర్చకు దారితీసిన అంశం పిల్లల గురించి ఆమె చెప్పిన మాటలు.. ‘పిల్లలను కనాలంటే పెళ్లి తప్పనిసరి అనే నిబంధనను నేను ఒప్పుకోను. వివాహం చేసుకోకుండానే తల్లిని కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఆమె కుండబద్దలు కొట్టారు.

Also Read

  • YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
  • Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
  • Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
  • Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి

మహిళకు తన శరీరంపై, తన జీవిత నిర్ణయాలపై పూర్తి హక్కు ఉంటుందని ఆమె ఈ సందర్భంగా చాటిచెప్పారు. తన తండ్రి సత్యరాజ్ నాస్తికుడు కావడంతో, తనకు జాతకం కూడా రాయించలేదని ఆమె వెల్లడించారు.. ‘నాకు జాతకం లేదు, ఆ విషయంపై నాకు గర్వంగా ఉంది. గ్రహాలు మన జీవితాన్ని శాసిస్తాయని నేను నమ్మను. నాన్న నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నేను పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా, ఒంటరిగా ఉన్నా.. నేను సంతోషంగా ఉండటమే ఆయనకు ముఖ్యం” అని చెబుతూ తన తండ్రిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Divya Sathyaraj interview
  • Divya Sathyaraj on marriage
  • Sathyaraj daughter Divya
  • Sathyaraj latest news
  • Tamil Cinema News 2026.

తాజావార్తలు

  • Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!

  • YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..

  • Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు

  • Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌ విరాట్..

  • Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions