DD Next level: సినిమాలో తిరుమల శ్రీవారిని అవమానిస్తూ పాట.. స్పందించిన నటుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ సినిమా ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా నటుడు సంతానం స్పందించాడు. “మేము ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బ తీసే విధంగా సినిమాను తీయలేదు. అలా ఉంటే కచ్చితంగా మాకు సెన్సార్ నుంచి క్లియరెన్స్ వచ్చి ఉండేది కాదు. సెన్సార్‌లో మాకు అన్ని విధాలుగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. కనుక మేము సినిమాను ఎప్పుడు ఎప్పుడు విడుదల చేద్దామా అని ఎదురు చూస్తున్నాం. సెన్సార్ బోర్డ్ నిబంధనలకు అనుగుణంగానే సినిమాను రూపొందించాం. ఏ ఒక్కరి విషయంలోనూ తప్పుగా వ్యవహరించలేదు. కనుక మేము రోడ్డున పోయేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.” అని సంతానం ఘాటుగా సమాధానమిచ్చాడు.
READ MORE: Off The Record: పెద్దపల్లిలో గులాబీ కేడర్ ను నడిపించే నాయకుడు లేడా..?
Also Read
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్‌కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
- రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
సంతానం ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ సినిమా ‘డీడీ నెక్స్ట్ లెవెల్’. ఈ చిత్రానికి ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా మే 16న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలోని ‘కిస్సా 47’ పాట హిందువుల ఆస్తిక భావాలను, తిరుపతి శ్రీవారిని అవమానించేలా ఉందని ఆరోపిస్తూ.. సేలంకు చెందిన బీజేపీ లీగల్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘కిస్సా 47’ పాటలో వాడిన “గోవింద గోవింద” అనే పదాలు తిరుపతి ఏడుకొండలలో భక్తులు ఆరాధించే పవిత్ర స్వామికి సంబంధించినవని భావిస్తున్నారు. పాటలో ఈ పదాలను వినియోగించడం హిందూ సంప్రదాయాన్ని దూషించే విధంగా ఉందని, ఇది భక్తి గీతాలలో వినిపించే పవిత్రమైన పదాలకు అవమానకరమని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్‌కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
-
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!