Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Sanju Samson Emotional Message Wife Charulatha T20 World Cup Win Kerala Government Reward

Sanju Samson: ‘భార్యకు ఎమోషనల్ మెసేజ్’.. వరల్డ్ కప్ హీరో సంజు మనసులో మాట ఇదే!

Published Date :March 9, 2026 , 6:10 pm
By Shiva Ganesh
Sanju Samson: ‘భార్యకు ఎమోషనల్ మెసేజ్’.. వరల్డ్ కప్ హీరో సంజు మనసులో మాట ఇదే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sanju Samson: 2026 T20 ప్రపంచకప్‌లో భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించిన వేళ, టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శామ్సన్ తన అద్భుత ప్రదర్శనతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు సంజు. న్యూజిలాండ్‌తో జరిగిన ఏకపక్ష ఫైనల్లో భారత్ ఘనవిజయం సాధించడంలో సంజు శామ్సన్ కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నీలో మొత్తం 321 పరుగులు చేసి భారత్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచిన సంజు, తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ ను ప్రదర్శించారు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత సంజు తన భార్యతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాశారు. ఈ నోట్‌లో వరల్డ్ కప్ హీరో సంజు మనసులో మాట ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత సంజు తన సక్సెస్ వెనుక ఉన్న అసలు శక్తి తన భార్య చారులత అని పేర్కొంటూ సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “మనం కలిసిన రోజు నుంచి నేటి వరకు.. నా ప్రతి అడుగులో నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. బయటి ప్రపంచం నన్ను ఎలా చూసినా, నాలోని మంచిని, చెడును చూసి కూడా నా పక్కనే బలంగా నిలబడ్డావు. నా జీవితంలో క్రికెట్ ప్రాముఖ్యతను గుర్తించి, దానికి తగిన గౌరవం ఇచ్చినందుకు థాంక్స్. ఈ అద్భుత క్షణం కోసం నేను ఎంతగా ఎదురుచూశానో, నువ్వు కూడా అంతే ఆరాటపడ్డావు. థాంక్యూ డియర్” అంటూ రాసుకొచ్చారు. ఇదే సమయంలో వరల్డ్ కప్ హీరోగా కేరళకు తిరిగి రానున్న సంజు శామ్సన్‌కు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేరళ క్రీడా శాఖ మంత్రి వి.శివన్‌కుట్టి స్పందిస్తూ, సంజును రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా సత్కరిస్తామని ప్రకటించారు. త్వరలోనే ఈ సన్మాన కార్యక్రమ వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.

View this post on Instagram

A post shared by Sanju V Samson (@imsanjusamson)

READ ALSO: Gold Value: యుద్ధం ఎఫెక్ట్.. భారత్, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థల కంటే పసిడి విలువనే ఎక్కువ! ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cricket News Telugu.
  • Kerala Govt Reward for Sanju Samson
  • Sanju Samson 321 Runs
  • Sanju Samson Emotional Note
  • Sanju Samson player of the tournament

తాజావార్తలు

  • Sanju Samson: ‘భార్యకు ఎమోషనల్ మెసేజ్’.. వరల్డ్ కప్ హీరో సంజు మనసులో మాట ఇదే!

  • High Protein Soya Chilla Recipe: మంచి ప్రోటీన్‌ బ్రేక్‌ఫాస్ట్.. సోయా చిల్లా రెసిపీ సింపుల్‌గా ఇలా..

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Branded Shoes: ఆ షాపులో కేవలం రూ.1 కే బ్రాండెడ్ షూ.. ఎగబడ్డ జనం..

  • Gold Value: యుద్ధం ఎఫెక్ట్.. భారత్, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థల కంటే పసిడి విలువనే ఎక్కువ! ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..

ట్రెండింగ్‌

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • Stock Market: ఇన్వెస్టర్ల 14 లక్షల కోట్ల సంపద ఆవిరి.. మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే.!

  • వేసవి వేడికి చవకైన పరిష్కారం.. భారీ డిస్కౌంట్ తో Bajaj PX 97 టార్క్ అందుబాటులో.! ప్రత్యేకతలు, ధర ఇలా..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions