Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sangeeth Sobhan Comments On Mega Legacy At Varun Tej Bhari Movie Launch

Sangeeth Sobhan: మెగా లెగసీని మోయడం అంత ఈజీ కాదు..

Published Date :March 31, 2026 , 12:37 pm
By Mounika
Sangeeth Sobhan: మెగా లెగసీని మోయడం అంత ఈజీ కాదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

యంగ్ హీరో సంగీత్ శోభన్ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే, మెగా ఫ్యామిలీ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ‘బరి’ మూవీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ‘#Konidela అనే లెగసీని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఆ పేరు వెనుక ఎంతో కష్టం, బాధ్యత ఉన్నాయి’ అని అభిప్రాయపడ్డారు. వరుణ్ తేజ్‌తో తనకున్న సాన్నిహిత్యం గురించి చెబుతూ.. ‘నేను ఎప్పుడు మెసేజ్ చేసినా ఆయన నన్ను ‘బాబు’ అని ఆత్మీయంగా పిలుస్తారు. దానికి నేను ఎంతో గౌరవంగా ‘ఏవండీ’ అని రిప్లై ఇస్తాను’ అంటూ వారి మధ్య ఉన్న బంధాన్ని వివరించారు.

Also Read : Ramayana: రామాయణ టీజర్ పై కొత్త అప్‌డేట్..!

అంతేకాకుండా, తనకు ‘MAD’ లాంటి పెద్ద హిట్ రావడానికి కారణం కూడా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీనే అని సంగీత్ గుర్తు చేసుకున్నారు. వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ ‘బరి’ చిత్రంలో సంగీత్ ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ డైరెక్టర్ యదు వంశీ తెరకెక్కిస్తున్న ఈ వాలీబాల్ బ్యాక్‌డ్రాప్ మూవీలో వరుణ్ తేజ్, సంగీత్ శోభన్ల మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. మొత్తనికి మెగా ఫ్యామిలీ సపోర్ట్‌తో కెరీర్‌లో దూసుకుపోతున్న సంగీత్ శోభన్, ఈ ‘బరి’తో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయమనిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Niharika Konidela Pink Elephant Pictures
  • Sangeeth Sobhan about Konidela legacy
  • Sangeeth Sobhan Bhari movie
  • Telugu cinema news March 2026
  • Varun Tej Bhari movie updates

తాజావార్తలు

  • Sangeeth Sobhan: మెగా లెగసీని మోయడం అంత ఈజీ కాదు..

  • Inter Result: అంతులేని విషాదం.. ఇంటర్ ఫలితాలు విడుదల.. ప్రాణాలతో లేని ‘టాపర్’

  • Mogdi Honhaga: “మావోయిస్టు క్యాంపులో నన్ను శారీరకంగా వేధించారు”.. లొంగిపోయిన 19 ఏళ్ల మహిళా నక్సలైట్ ఆవేదన..

  • Ramayana: రామాయణ టీజర్ పై కొత్త అప్‌డేట్..!

  • BJP: రూ.5 లక్షల కోట్ల పెట్టుబడి, భారీగా ఉపాధి అవకాశాలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్..

ట్రెండింగ్‌

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions