Pottel : ‘పొట్టేల్’ కచ్చితంగా కొట్టేస్తుంది.. సందీప్ రెడ్డి వంగా కాన్ఫిడెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pottel : యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన చిత్రం ‘పొట్టేలు’. సాహిత్ మోత్కూరి దర్శకుడిగా… సురేష్‌కుమార్ సడేగే, నిశాంత్ నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అభిమానులు ఆకట్టుకున్నాయి. పూర్తి గ్రామీణ వాతావరణంలోని సంప్రదాయాలు, నమ్మకాల సమాహారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ కు మంచి బజ్ క్రియేట్ అయింది. ఒక పల్లెటూళ్ళో జరిగే కథలా, ఒక ఫ్యామిలీని ఊరంతా కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు, అలాగే పేద, ధనిక బేధం చూపిస్తూ, కథలో పొట్టేలు కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు, కొత్త పాయింట్ తో పొట్టేల్ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన రావడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్లో నిర్వహిస్తున్నారు.
Read Also:Off The Record : బీఆర్ఎస్ని పార్టీ ద్వితీయ శ్రేణే దెబ్బ కొట్టిందా?
Also Read
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
ఇక తాజాగా నిర్వహించిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘పొట్టేల్’ మూవీని తాను చూశానని.. ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన కాన్ఫిడెంట్ వ్యక్తం చేశారు. ఇలా సందీప్ రెడ్డి లాంటి టాప్ డైరెక్టర్ ‘పొట్టేల్’ సినిమాకు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత హైప్ వచ్చింది. అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, సాంకేతికంగా కూడా సినిమా చాలా బాగుంది. కొన్నేళ్లు గుర్తుండిపోయే సినిమా ఇది అని చిత్ర బృందం పేర్కొంటుంది. వినోదం, సందేశం మేళవించిన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్, ప్రియాంకశర్మ, తనస్వి చౌదరి, నోయల్‌సేన్, ఛత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
Read Also:Kishan Reddy : ప్రధానమంత్రి ఆదేశాల ఆధారంగా మేం లక్ష్యాలు నిర్దేశిస్తాం
తాజావార్తలు
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!