NTV Telugu Site icon

Samsung Galaxy S24 Ultra : అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీకొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్?

Samsung Galaxy S23 Series

Samsung Galaxy S23 Series

ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ శాంసంగ్ గెలాక్సీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ మోడల్ వస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి విడుదల కానుంది.. లాంచ్ కు ముందే ఈ ఫోన్ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. ఆ ఫోన్ ఫీచర్స్ అలాగే ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శాంసంగ్ సిరీస్ కూడా డిఫాల్ట్‌గా 24ఎంపీ ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 15, గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో 24ఎంపీ డిఫాల్ట్ కెమెరా రిజల్యూషన్‌ను అందిస్తుంది. 12ఎంపీ డిఫాల్ట్ కెమెరా రిజల్యూషన్‌ను కలిగిన గెలాక్సీ ఎస్23 అల్ట్రా నుంచి అప్‌గ్రేడ్ అవుతుంది.. ఈ ఏఐ-ఆధారిత ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.. పోర్ట్రెయిట్, రీమాస్టర్ లేదా డిలీట్ అనే మూడు సెట్టింగ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఎన్‌డీ ఫిల్టర్ అకా న్యూట్రల్-డెన్సిటీ ఫిల్టర్‌ని కూడా కలిగి ఉంటుంది.. అలాగే ఇమేజ్ అడ్జస్ట్ చెయ్యడానికి సాయపడుతుంది..

200ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా యూనిట్‌తో పాటు ఏఐ-సపోర్టెడ్ ఆబ్జెక్ట్-అవేర్ ఇంజన్‌తో వస్తుందని అంచనా. కెమెరా సెటప్‌లో 12ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, 5ఎక్స్ టెలిఫోటో లెన్స్‌తో 50ఎంపీ సెన్సార్, 10ఎక్స్ టెలిఫోటో లెన్స్‌తో 10ఎంపీ సెన్సార్ ఉన్నాయి.. అల్ట్రా బ్యాటరీని ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తుంది.. డిఫాల్ట్‌గా 24ఎంపీ ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 15, గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో 24ఎంపీ డిఫాల్ట్ కెమెరా రిజల్యూషన్‌ను అందిస్తుంది. 12ఎంపీ డిఫాల్ట్ కెమెరా రిజల్యూషన్‌ను కలిగిన గెలాక్సీ ఎస్23 అల్ట్రా నుంచి అప్‌గ్రేడ్ అవుతుంది.. ఇకపోతే ఈ మొబైల్స్ జనవరి 17 మార్కెట్ లోకి రానున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. ధర ఎంతో తెలియలేదు..