Galaxy A54 5G Price: శాంసంగ్ బంపర్ ఆఫర్.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy A54 5G and Samsung Galaxy A34 5G Price In India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ తన ‘ఏ’ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. 2023 మార్చిలో విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్‌ఫోన్ ధరలను భారీగా తగ్గించింది. శాంసంగ్‌తో పాటు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఐసీఐసీఐ, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. అదనంగా రూ. 2వేలు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
Samsung Galaxy A54 5G Offers:
శాంసంగ్ గెలాక్సీ ఏ54 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8 జీబీ, 256 జీబీ వేరియంట్ ధర అసలు ధర రూ. 45,999గా ఉండగా.. డిస్కౌంట్‌లో భాగంగా ప్రస్తుతం రూ. 38,999కే కంపెనీ విక్రయిస్తోంది. 8జీబీ, 128 జీబీ వేరియంట్ ధర రూ. 41,999గా ఉండగా.. రూ. 36,999కే కొనుగోలు చేయొచ్చని శాంసంగ్ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48 ఎంపీ బ్యాక్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 5000 mAh బ్యాటరీ సామర్థ్యం ఈ మొబైల్ సొంతం. వెంటనే కొంసుకుంటే బెటర్. ఎందుకంటే.. రేట్స్ పెరిగే అవకాశం ఉంది.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
Also Read: Mitchell Starc: మిచెల్ స్టార్క్ సంచలన నిర్ణయం.. 9 ఏళ్ల తర్వాత..!
Samsung Galaxy A34 5G Discounts:
శాంసంగ్ గెలాక్సీ ఏ34 8జీబీ, 256జీబీ వేరియంట్ అసలు ధర రూ. 39,499 ఉండగా.. డిస్కౌంట్‌లో భాగంగా ప్రస్తుతం రూ. 30,999కే అందుబాటులో ఉన్నట్లు శాంసంగ్ తెలిపింది. 8జీబీ,128 జీబీ వేరియంట్ ధర రూ. 35,499 కాగా.. ఇప్పుడు రూ. 28,999కే మీ సొంతం అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 ఎంపీ బ్యాక్ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో అమెజాన్‌లో కొనుగోలుతో రూ. 2 వేలు వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అదే ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!