Akilesh Yadav: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు మద్దతు ప్రకటించిన ఎస్పీ అధినేత
- ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు మద్దతు ప్రకటించిన ఎస్పీ అధినేత
- అఖిలేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఆప్ అధినేత కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు.. 8న ఫలితాలు విడుదల కానున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇండియా కూటమిలో భాగంగా ఉంది. ఈ కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంది. అయితే ఇక్కడ మాత్రం విడివిడిగా పోటీ చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ రెండు పార్టీల మధ్య పొసగడం లేదు. ఈ నేపథ్యంలో వేర్వేరుగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఇక్కడ ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అయితే అలా ఎన్నికల షెడ్యూల్ విడుదలైందో.. లేదో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు మద్దతు ఇస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌కు గట్టి షాకిచ్చినట్లైంది.
అఖిలేష్ మద్దతు ఇవ్వడంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. అఖిలేష్ తమ కోసం ఎల్లప్పుడు మద్దతుగా ఉన్నారని, తమ వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. ఆప్ ఇటీవల నిర్వహించిన మహిళా అదాలత్ కార్యక్రమంలోనూ అఖిలేష్ పాల్గొని ప్రచారం నిర్వహించారు.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ఇండియా కూటమిలో భాగమైన ఎస్పీ, కాంగ్రెస్, ఆప్.. వేర్వేరుగా వ్యవహారశైలి ఉంటుంది. ఈ నేపథ్యంలో కూటమిలో ఏదో జరుగుతోందని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే కూటమిలో కాంగ్రెస్ ఉంటే.. తాము ఉండబోమని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. అంతకముందు.. ఆప్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అక్రమాలకు పాల్పడుతున్న ఆప్‌పై చర్యలు తీసుకోవాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణకు కూడా ఆదేశించారు. మొత్తానికి ఢిల్లీలో త్రిముఖ పోటీ నెలకొంది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!