Hyderabad DEO Shri Rohini: హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్స్ (STATE, CBSE, ICSE )లో యూనిఫామ్, షూస్ మరియు బెల్ట్‌లను అమ్మడం నిషేధించబడింది. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చు అని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీమతి రోహిణి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రైవేట్ పాటశాలలో నిరంతరం పర్యవేక్షణకు మండలస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిభందనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవు అని సూచించారు.. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో క్లిక్ చేయండి…
Hyderabad DEO: ప్రైవేట్ స్కూల్స్‌లో యూనిఫామ్, షూస్ అమ్మడం నిషేధం

Maxresdefault (7)