Sai Durgha Tej : మరో సారి తన మంచి మనసు చాటుకున్న సాయి దుర్గ తేజ్.. పిల్లల కోసం విరాళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Durgha Tej : మెగా మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిత తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మేనమామ మేనరిజం, డ్యాన్స్ లతో ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. నిత్యం తన కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతాడు సాయి దుర్గా తేజ్.
Read Also:Galaxy S23 FE Price: 62 శాతం తగ్గింపు.. 30 వేలకే ‘గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ’! బ్యాంకు ఆఫర్స్ అదనం
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన మామయ్యల లాగే సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపన కలిగి ఉంటాడు. తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొటాడు సాయి తేజ్. ఇటీవల వరద బాధితులకు రెండు రాష్ట్రాలకు 20 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన సంగతి తెలసిందే. అలాగే అమ్మ అనాధాశ్రమానికి, పలు సేవా సంస్థలకు 5 లక్షలు విరాళం ఇచ్చారు. ఇలా రెగ్యులర్ గా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, విరాళాలు ఇస్తున్న సాయి దుర్గా తేజ్ తాజాగా మరో ఫౌండేషన్ కి తన వంతుగా విరాళం అందించాడు.

Read Also:Road Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న బస్సు.. తొమ్మిది మంది మృతి!
నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన పిల్లలకు వచ్చే గుండె రోగాల అవగాహన కార్యక్రమంలో సాయి దుర్గ తేజ్ ఫ్యామిలీతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అక్కడి పిల్లలతో సరదాగా కాసేపు ముచ్చట్లు పెట్టారు, వారితో కలిపి ఫొటోలు దిగారు సాయి దుర్గ తేజ్ కుటుంబం. ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కు 5 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సాయి దుర్గ తేజ్ మంచి మనుసుకి మరోసారి ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.
Supreme Hero @IamSaiDharamTej joins the cause of the Pure Little Hearts Foundation to raise awareness about heart diseases in children this #WorldHeartDay ❤️#SaiDurghaTej graciously donates Rs. 5 lakhs to the @PLHFfoundation 👏 pic.twitter.com/O58hMyI4Hc
— GSK Media (@GskMedia_PR) September 29, 2024
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!