Saachi Movie OTT Release: రియల్ స్టోరీతో తీసిన మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీలో చిన్నా, పెద్ద సినిమాలు అన్ని కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి… ఇక్కడ రిలీజ్ అయిన సినిమాలు అన్ని కూడా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. చిన్న చిత్రాలు ఆడితే థియేటర్లలో ఆడేవి. ఆ తర్వాత దాదాపు అందరూ వాటిని మర్చిపోయేవారు. కానీ ఇప్పుడు ఓటీటీల పుణ్యమా అని వాటిని చూసేవాళ్లు కొందరు ఉంటున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోసమా అన్నట్లు మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
‘ సాచీ ‘.. ఈ సినిమా గత ఏడాది మార్చిలో విడుదల అయ్యింది.. అయితే చిన్న సినిమా కావడంతో పాటు పెద్దగా పేరున్న నటులు లేకపోవడంతో ఎప్పుడొచ్చి వెళ్లిపోయిందో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. మహిళ సాధికారత అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరాకెక్కించారు.. బార్బర్ షాప్ నడిపే తండ్రి.. అంతంత మాత్రంగా ఉండే సంపాదన.. ఇతడికి ముగ్గురు కూతుళ్లు. అంతా బాగానే ఉందనుకునే టైంలో బ్రెయిన్ ట్యూమర్ జబ్బు వస్తుంది. దీంతో ఇల్లు గడవడం కష్టమైపోతుంది. ఇలాంటి టైంలో కూతురే తండ్రి బాధ్యతలు అందుకుంటుంది..
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
ఆ అమ్మాయి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటుంది.. సమాజం ఎలా చూస్తుంది అనేదాని పై కథ మొత్తం తిరుగుతుంది.. స్టోరీ పరంగా మంచి పాయింట్ ఎంచుకున్నప్పటికీ మరీ సాగదీసినట్లు ఉండటం ఈ సినిమాకు మైనస్ పాయింట్‌లా అనిపించింది. ఇందులో పెద్దగా పేరున్న నటులు కూడా ఎవరూ లేరు. ప్రస్తుతానికి భారత్‌లో తప్పితే మిగతా దేశాల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.. త్వరలోనే ఇక్కడ కూడా స్ట్రీమింగ్ అవ్వబోతుంది..
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!