Drones Attack: కీవ్‌పై రష్యా డ్రోన్ల దాడి.. ముగ్గురు మృతి, 29 మందికి గాయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drones Attack: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో 29 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఇక మరణించిన వారిలో 19 ఏళ్ల మహిళ, ఆమె 46 ఏళ్ల తల్లి ఉన్నారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇహోర్ క్లైమెంకో తెలిపారు. రష్యా డ్రోన్ల దాడి కారణంగా రాజధానిలోని దెస్నియాన్స్కీ జిల్లాలోని రెండు నివాస భవనాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. అత్యవసర సిబ్బంది 16 అంతస్తుల భవనాల నుంచి పౌరులను సురక్షితంగా తరలించి, మంటలను ఆర్పారు.
Jubilee Hills By Poll Elections 2025: జూబ్లీహిల్స్‌లో రెండు విడతలుగా సీఎం ఎన్నికల ప్రచారం !
Also Read
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
- Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
ఆదివారం తెల్లవారుజామున రష్యా మొత్తం 101 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిలో 90 డ్రోన్లను కూల్చివేసి నిలిపివేశారు. ఇక ఐదు డ్రోన్లు నాలుగు వేర్వేరు ప్రాంతాలను తాకగా, డ్రోన్ల శిథిలాలు మరో ఐదు ప్రాంతాలలో పడినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రష్యా క్షిపణి, డ్రోన్ల దాడిలో ఒక రోజు ముందు కీవ్‌లో మొత్తం నలుగురు మరణించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పశ్చిమ దేశాల వైమానిక రక్షణ వ్యవస్థల కోసం మరోసారి విజ్ఞప్తి చేశారు. మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం విడుదల చేసిన వ్యాఖ్యల ప్రకారం.. రష్యా కొత్తగా అణ్వాయుధ సామర్థ్యం, పవర్డ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిందని, ఇది ఇప్పటికే ఉన్న రక్షణ వ్యవస్థలను అధిగమించగలదని పేర్కొన్నారు.
Pennsylvania: యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు..!
తాజావార్తలు
-
Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
-
Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!