Road Accident: విశాఖలో ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు దుర్మరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో తరచుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటి ద్వారా అనేకమంది ప్రాణాలు కోల్పోతుండగా.., మరికొందరు అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో అనేక రోడ్ యాక్సిడెంట్ వీడియోస్ చాలానే చూసాం. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ నగరంలో కూడా ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Kami Rita Sherpa: తన రికార్డును తానే బద్దలు కొడుతూ.. ఎవరెస్ట్‌ను అత్యధికసార్లు అధిరోహించిన వ్యక్తి..
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎన్ఏడి ఫ్లై ఓవర్ పాస్ వద్ద, డ్యూక్ మోటార్ సైకిల్ అదుపు తప్పి ఓవర్ పాస్ గోడను ఢీకొట్టింది. ఫలితంగా, ముగ్గురు మోటారుసైకిల్ లో ప్రయాణిస్తున్న వారు అమాంతం గాలిలో ఎగిరి పడ్డారు. ఓవర్ పాస్ నుండి కిందకు పడిపోయారు. దీంతో మోటార్‌సైకిల్‌పై ఉన్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పటికే సోషల్ నెట్‌వర్క్‌లలో వైరల్ గా మారింది. ప్రమాదానికి గురైన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!