రీతూ వర్మ.. ఈ పేరు అందరికి తెలుసు.. సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ డోస్ పెంచుతూ వస్తుంది.. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ.. దాంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.. తాజాగా సోషల్ మీడియా లో గ్రీన్ డ్రెస్సులో మెరిసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.. హీరోయిన్ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ.
ఈ అమ్మడు తెలుగులో పెళ్లి చూపులు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది చిత్రంతో తెలుగులో తొలి హిట్ అందుకుంది. మరో విజయం కోసం రీతూ వర్మ ప్రయత్నిస్తోంది. అప్పుడప్పుడూ రీతూ వర్మకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి..కానీ ఆ చిత్రాలు పరాజయం అవ్వడంతో రీతూ వర్మకి నిరాశ తప్పడం లేదు. ఒక సాలిడ్ కమర్షియల్ సినిమా దొరికితే గ్లామర్ ఒలకబోసేందుకు రీతూ వర్మ రెడీగా ఉంది.. గత ఏడాది ఈ అమ్మడుకు పెద్దగా కలిసి రాలేదు.. ఈ ఏడాది కొత్త హంగులతో అందాలను ఆరబోస్తుంది..
అయితే, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు తాజాగా రీతూ వర్మ గ్రీన్ మైండ్ బ్లోయింగ్ అవుట్ ఫిట్ లో ఇస్తున్న ఫోజులు చూసి కుర్రాళ్లు మైమరచిపోతున్నారు.. క్లివేజ్ షో తో అందరిని కట్టి పడేసింది.. తన హెయిర్ స్టైల్, క్రేజీగా చూస్తున్నా చూపులు యువతని ఫిదా చేస్తున్నాయి. రీతూ వర్మ ఘాటైన చూపులకి యువత మైకంలో మునిగిపోతున్నారు.. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. ఈ ఫోటోలు ప్రస్తుతం లైకులు, షేర్స్, కామెంట్స్ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఎంత హాట్ గా ఉందో,, మీరు ఓ లుక్ వేసుకోండి..