రీతూ చౌదరి.. ఈ భామ తన హాట్ షో తో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన రీతూ చౌదరి..మొదట్లో సీరియల్ నటిగా ఈ భామ కనిపించింది.గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో ఆమె నటించి మెప్పించింది.అయినప్పటికీ కూడా ఆమెకు ఆశించిన స్థాయి లో గుర్తింపు అయితే రాలేదు.ఆ తరువాత జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకుంది. జబర్దస్త్ లో ఈ భామ లేడీ కమెడియన్ గా ఎంతగానో ఆకట్టుకుంది. జబర్దస్త్ ద్వారా ఈ భామ తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది.అలాగే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లో కూడా మెరుస్తూ టీవీ ఆడియెన్స్ కు ఈ భామ మరింత గా దగ్గరవుతోంది.రీతూ చౌదరి సోషల్ మీడియా లో కూడా తెగ సందడి చేస్తుంది. వరుస ఫొటోషూట్లతో నెట్టింట అందాల విందు చేస్తుంది.వరుసగా గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ రెచ్చగొడుతుంది.. టెంప్టింగ్ లుక్స్ తో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది.
నిన్న మొన్నటి వరకు ఈ ముద్దుగుమ్మ ట్రెండీ అవుట్ ఫిట్లు ధరించి కుర్రాళ్ల కు నిద్ర లేకుండా చేసింది..ప్రస్తుతం సంప్రదాయ దుస్తుల్లో కనిపించి మైమరిపిస్తుంది.తాజాగా రీతూ చౌదరి ట్రాన్స్ ఫరెంట్ బ్లాక్ శారీ లో మెరిసింది. చీరకట్టు లో ఈ యంగ్ బ్యూటీ ఎంతో బ్యూటీఫుల్ గా కనిపించింది. మత్తెక్కించే కళ్ళతో ఈ ముద్దుగుమ్మ మెస్మరైజ్ చేసింది. చీరలో కూడా హాట్ గా ఫోజులిస్తూ రెచ్చగొట్టింది.చేతులు పైకెత్తి నడుము అందాలను చూపిస్తూ మతి పోగొట్టింది.ప్రస్తుతం రీతూ చౌదరి సోషల్ మీడియా లో దాదాపు 9 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.మరింత ఫాలోయింగ్ పెంచుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.నెటిజన్స్ ఈ పిక్స్ చూసి ఎంతో హాట్ గా కామెంట్స్ కూడా పెడుతున్నారు.