Spain : రెస్టారెంట్ పైకప్పు కూలి.. నలుగురు మంది మృతి, 20 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spain : స్పెయిన్‌లోని ప్రముఖ పర్యాటక ద్వీపం మజోర్కాలో రెస్టారెంట్ పైకప్పు కూలి నలుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో అత్యవసర సేవలు తెలిపాయి. క్షతగాత్రులను పాల్మాలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. అత్యవసర బృందాలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని స్థానిక పోలీసు ప్రతినిధి తెలిపారు.
Read Also:Astrology: మే 24, శుక్రవారం దినఫలాలు
Also Read
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
బహుశా అధిక బరువు కారణంగా పైకప్పు కూలిపోయి ఉంటుందని పోలీసు ప్రతినిధి తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఇంకా విచారణ కొనసాగుతోంది. రాత్రి 8 గంటలకు మొదటి కాల్ వచ్చిందని ఆయన చెప్పారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని అత్యవసర సిబ్బంది తెలిపారు. పాల్మాలోని బీచ్‌లో జరిగిన ఘోర ప్రమాదం పరిణామాలను తాను నిశితంగా గమనిస్తున్నానని ప్రధాని పెడ్రో సాంచెజ్ ట్విట్టర్‌లో పేర్కోన్నారు. సాంచెజ్ తాను స్థానిక, ప్రాంతీయ అధికారులతో మాట్లాడానని, ప్రభుత్వం అవసరమైన అన్ని మార్గాలను తీసుకుంటోందన్నారు. దళాలు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
Read Also:Paralysis: పక్షవాతం దరిచేరకుండా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించండి
సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు. స్పానిష్ ప్రభుత్వ యాజమాన్యంలోని బ్రాడ్‌కాస్టర్ టీవీ ఛానెల్ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు పాల్మాలోని మెడుసా బీచ్ క్లబ్‌లోని ప్రాంతాలను క్లియర్ చేయడానికి అగ్నిమాపక దళం, అంబులెన్స్‌లు పనిచేస్తున్నట్లు చూపించింది.
తాజావార్తలు
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!