SLBC Tunnel: 25వ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు
- 25వ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- రెస్క్యూ కు ఆటంకంగా బురద, నీటి ఊట, టిబియం అవశేషాలు
- క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో కొనసాగుతున్న తవ్వకాలు
- కొనసాగుతున్న డీ వాటరింగ్ , టిబియం మిషన్ కటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 25వ రోజుకు చేరింది. రెస్క్యూకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ అధికారులు వెనక్కి తగ్గడం లేదు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. టన్నెల్ లో రోబోలతో తవ్వకాలు జరుపుతున్నారు. వీలైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ ను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
Also Read:Hyderabad: షేక్ పేట్ లో ఓ ఇంట్లో భారీ చోరీ.. సీసీ కెమెరా హార్డ్ డిస్క్ తో సహా ఎత్తుకెళ్లిన దొంగలు
Also Read
అయితే రెస్క్యూ ఆపరేషన్‌కు బురద, నీటి ఊట, టిబియం అవశేషాలు ఆటంకంగా మారాయి. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. డీ వాటరింగ్, టిబియం మిషన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల టన్నెల్ నుంచి ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. టన్నెల్ ప్రమాదంలో 8 మంది చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తమ వాళ్ల ఆచూకి ఇంకా లభించకపోవడంతో బాధిత కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు.
తాజావార్తలు
-
Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
-
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!