Republic Day Lighting: ఏపీ సచివాలయం, అసెంబ్లీకి రిపబ్లిక్ డే వెలుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం అయింది. విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియట్.గణతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఏపీ సచివాలయం.ఉదయం ఎంతో ఘనంగా జరుగనున్న 74 వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆంద్రప్రదేశ్ సచివాలయం, శాసన సభ, శాసన మండలి భవనాలు ముస్తాబయ్యాయి. ఆంద్రప్రదేశ్ శాసన సభా భవనంతో పాటు రాష్ట్ర సచివాలయంలోని ఐదు బ్లాక్ లను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ఇవి చూడడానికి రెండు కళ్ళుచాలడం లేదు.

Also Read
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
Read Also: Suryakumar Yadav: సూర్యకుమార్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. టీ20 చరిత్రలోనే ఏకైక బ్యాటర్‌గా..
ఇదిలా ఉంటే రేపు సాయంత్రం రాజ్ భవన్లో ఎట్ హోం జరగనుంది. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఆతిధ్యం ఇవ్వనున్నారు గవర్నర్. రేపు సాయంత్రం 4.30 నిమిషాలకు రాజ్ భవన్లో హై టీ. హాజరు కానున్న హైకోర్టు సీజే, ముఖ్యమంత్రి జగన్ దంపతులు, మంత్రులు, అధికారులు, పలువురు ప్రముఖులు. ఎట్ హోం కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఆహ్వానించింది రాజ్ భవన్. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ సమయంలో ఎట్ హోం కు హాజరయ్యారు చంద్రబాబు. రేపటి ఎట్ హోం కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు అవుతారా లేదా అన్న ఉత్కంఠ ఏర్పడింది.
Read Also: Shaakuntalam: ఋషివనంలో శకుంతలతో దుష్యంతుడి రొమాన్స్..

తాజావార్తలు
-
Telangana: తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి హీట్
-
BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
-
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
-
MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
-
LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!