బీజేపీ లేనేలేదు… అది ఈటల గెలుపు : రేణుకా చౌదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ పార్టీ కంటే… కాంగ్రెస్ పార్టీ లోనే ఎక్కువగా కుంపటి పుట్టిస్తోంది. హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవానికి కారణం రేవంత్ రెడ్డినే చేస్తున్నారు సీనియర్లు. ఇక తాజాగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి… కూడా హుజురాబాద్ ఫలితంపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో… గెలుపు.. ఓటములు సహజమని…. కోమటి రెడ్డి వ్యాఖ్యలు సరైనవే…కానీ బయట మాట్లాడకుండా ఉండాలన్నారు.
పార్టీ వ్యవహారాలు పార్టీ వేదికపై మాట్లాడాలని తెలిపారు. హుజురాబాద్ లో అసలు బీజేపీ లేనే లేదని… అక్కడి గెలుపు ఈటెల రాజేందర్ ది అని స్పష్టం చేశారు. ఆ గెలుపు.. బీజేపీ కాదన్నారు. అక్కడ బీజేపీ ఎక్కడ ఉందని… ఈటల కోసం స్థానిక నాయకులు కూడా పనిచేశారని తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో ఫలితాలు ఇలా కూడా వస్తుంటాయని.. వాటిపై సమీక్ష చేసుకుంటామన్నారు ణుకా చౌదరి.
Also Read
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
- Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్‌ను చంపింది మేమే.. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
- Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
తాజావార్తలు
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
-
Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!