Release Post Poned : టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ ట్రెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో పెద్ద సినిమాలు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి. ఇది నిజంగా హెల్తీ ట్రెండా? లేక కలెక్షన్స్ గేమా.. స్టార్ హీరోలు క్లాష్ అవాయిడ్ చేస్తున్నారా.. లేక తమ మార్కెట్‌ని సేఫ్ చేసుకోవడానికే వాయిదాలు వేస్తున్నారా అన్నది పక్కన పెడితే టాలీవుడ్ లో పోస్ట్ పోన్ ట్రెండ్ గాట్టిగా నడుస్తోంది. మొదటగా పవన్ కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19, 2026న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండటంతో అదే సమయంలో రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ మూవీ కూడా మొదట మార్చి 27న రావాల్సి ఉండగా, ఏప్రిల్ 30కి పోస్ట్‌పోన్ చేశారు. మేకర్స్ ఈ డేట్‌ని మే 1 వరకు హాలిడేతో క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుకున్నారు.
Also Read : Prabhas : బైకర్ కోసం యుద్ధ భూమి నుండే వచ్చేశాడు డ్యూడ్!
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
ఇక లేటెస్ట్ గా అఖిల్ అక్కినేని, భాగ్య శ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ‘లెనిన్’. అబ్బూరి మురళికిషోర్ తెరకెక్కించిన ఈ మూవీ మొదట మే 1న రిలీజ్‌గా ప్లాన్ చేశారు. కానీ అదే సమయంలో రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ ఉండటంతో పోటీ పడకుండా జూన్ 26కి వాయిదా వేసుకున్నారు. మెగా, అక్కినేని ఫ్యామిలీల మధ్య ఉన్న మంచి రిలేషన్ కూడా ఈ నిర్ణయానికి కారణమని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇది కేవలం అనుబంధం మాత్రమే కాదు… క్లియర్ బిజినెస్ స్ట్రాటజీ కూడా. ఒకేసారి పెద్ద సినిమాలు వస్తే థియేటర్స్, కలెక్షన్స్ డివైడ్ అవుతాయి. కానీ ఇలా వాయిదాలు వేసుకుంటే ప్రతి సినిమాకి సోలో రన్ దొరుకుతుంది. జూన్ 26న ‘లెనిన్’కి పెద్దగా పోటీ లేకపోవడంతో అఖిల్‌కు ఇది సాలిడ్ కంబ్యాక్ ఛాన్స్‌గా మారొచ్చు అని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. మొత్తానికి ఇది “హెల్తీ క్లాష్”నా? లేక “సేఫ్ గేమ్ ప్లానా? ఏది ఏమైనా స్టార్ హీరోలు ఇండస్ట్రీ కోసం ఆలోచిస్లున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ తమ సినిమా లాస్ కాకూడాదని ప్లాన్ చేస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ టాలీవుడ్ భవిష్యత్తును ఎలా మార్చబోతుందో చూడాలి.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!