Site icon NTV Telugu

IPL 2024: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే

Ipl

Ipl

కాసేపట్లో ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో చెన్నై – ఆర్సీబీ తలపడుతున్నాయి. కాసపటి క్రితమే టాస్ వేయగా.. ఆర్సీబీ టాస్ గెలించింది. మొదటగా బ్యాటింగ్ తీసుకుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుఫున రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), రచిన్ రవీంద్ర, అజింక్య రహానె, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్‌ కీపర్‌), దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే.

Exit mobile version