RCB vs SRH: టాప్ ప్లేస్ పై కన్నేసిన ఆర్సీబీ.. మొదట బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్..!
- టాప్ ప్లేస్ పై కన్నేసిన ఆర్సీబీ..
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
- మొదట బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs SRH: నేడు (శుక్రవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య లక్నో వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ప్రస్తుత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 17 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని బెంగళూరు జట్టు ఈరోజు మ్యాచ్ గెలిస్తే, టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్రయాణాన్ని విజయంతో ముగించాలని భావిస్తోంది. ఇకపోతే, ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్నాడు. అతని స్థానంలో జితేష్ శర్మ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీనితో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక నేటి మ్యాచ్ సంబంధించిన ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: Miss World 2025: తెలంగాణను ప్రశంసలతో ముంచెత్తిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు..!
Also Read
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, జితేశ్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్), రోమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, లుంగి ఎన్గిడీ, సుయాష్ శర్మ
ఇంపాక్ట్ ప్లేయర్స్: రజత్ పటీదార్, రసిఖ్ దార్, మనోజ్ భండగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్
Read Also: Gautam Gambhir: 2027 వరల్డ్ కప్ వరకు కష్టమే.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన గంభీర్..!
సన్‌రైజర్స్ హైదరాబాద్:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ, జయదేవ్ ఉనద్కట్
ఇంపాక్ట్ ప్లేయర్స్: మహమ్మద్ షమీ, హర్ష్ దుబే, సచిన్ బేబీ, జీషాన్ అంసారీ, సిమర్జీత్ సింగ్.
తాజావార్తలు
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్‌కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!