RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB Fans Celebrations: ఐపీఎల్ 2026 ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్ (Taitans) పై ఆర్సీబి (RCB) విజయం సాధించడంతో.. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. సెక్రటేరియేట్, తెలుగుతలి ఫ్లై ఓవర్ దగ్గరికి వందలాది మంది బైక్‌లపై వచ్చి నానా హంగామా చేశారు. ఆర్సిబికి మద్దతుగా అరుపులు కేకలు వేస్తూ వీరంగం సృష్టించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు శృతి మించిన ఫ్యాన్స్ పై లాటీ జులిపించారు. మరికొందరిని మందలించి అక్కడి నుంచి పంపించారు. ఇంకా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.
మరోవైపు విజయవాడలోనూ ఆర్సీబి (RCB) ఫ్యాన్స్ హల్చల్ చేశారు. రోడ్లపైకి బైక్‌లపై వచ్చి రచ్చరచ్చ చేశారు. అభిమానులు బాణా సంచ కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. అరుపులు కేకలతో రోడ్లపై హోరెత్తించారు. దాంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
Also Read
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
- Vaibhav Sooryavanshi: ఒకే ఒక్కడు.. బోలెడు రికార్డులు.. క్యూ కట్టిన అవార్డ్స్ ఇవే.!
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
తాజావార్తలు
-
RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
-
IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
-
Lyca : వరుస డిజాస్టర్లతో ‘లైకా ప్రొడక్షన్స్’ సంక్షోభం.. కాపాడే సినిమా ఏది?
-
Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం.. తృటిలో బతికి బయటపడ్డారు.. ఊపిరి పీల్చుకున్న బీసీసీఐ!
-
Masoud Pezeshkian: అమెరికాతో ఉద్రిక్తతల మధ్య ఇరాన్లో రాజకీయ సంక్షోభం.. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ రాజీనామా..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!