Raviteja : రవితేజ రెమ్యునరేషన్ విషయంలో తర్జనభర్జన పడుతున్న నిర్మాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raviteja : హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు తీసే హీరో రవితేజ. కెరియర్లో ఒక హిట్ పడితే రెండు ఫ్లాప్‌లు బ్యాక్ టూ బ్యాక్ పడతాయి. మరల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బౌన్స్ అయ్యాడు అనుకునే లోపే మరో డిజాస్టర్‌ని ఖాతాలో వేసుకుంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు తక్కువ కాకుండా ప్రేక్షకుల ముందుకి వస్తోన్న ఏకైక హీరో రవితేజ. ఇటీవల ధమాకా, వాల్తేరు వీరయ్యతో వరుసగా రెండు హిట్స్ కొట్టిన రవితేజ .. రావణాసురతో బిగ్గెస్ట్ డిజాస్టర్‌ని ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా ఫలితం కారణంగా నిర్మాతలు రవితేజ అడిగిన చేసిన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నారట. ఈ నేపథ్యంలో లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అయ్యాక నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలని డిసైడ్ అయ్యారంట.
Read Also:Vijay : కెరీర్లో భారీ రిస్క్ తీసుకుంటున్న విజయ్
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
కానీ రవితేజ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా హిట్ పడితే పాన్ ఇండియా లెవల్ లో మార్కెట్ పెంచుకోవచ్చు.. కాబట్టి రెమ్యునరేషన్ పెంచాలనే యోచనలో రవితేజా ఉన్నారట. దీంతో తన ఫోకస్ అంతా టైగర్ నాగేశ్వరరావు పైనే పెట్టారట. ఇక ఈ మూవీకి కూడా అన్ని భాషలలో స్టార్ నటులతో వాయిస్ ఓవర్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ లైఫ్ రాబిన్ హుడ్‌గా పేరు పొందిన స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ చిత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లో రవితేజ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీతో రేణు దేశాయ్ నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. మూవీలో కృతిసనన్ చెల్లెలు నుపూర్ సనన్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెడుతోంది. హిందీలో గాయనిగా నటిగా ఇప్పటికే ఆమె కెరియర్ స్టార్ట్ చేసింది.
Read Also:Ajith : అజిత్ కొత్త వ్యాపారం.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న ఫ్యాన్స్
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!