Ratha Saptami 2024: అరసవల్లిలో రథసప్తమి వేడుకలు.. శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి వీఐపీల తాకిడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ratha Saptami 2024: శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. అసరవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో.. అర్ధరాత్రి దాటిన తర్వాత స్వామివారి జయంతి ఉత్సవానికి అంకురార్పణ చేశారు వేదపండితులు. వేదపారాయణoతో ఆదిత్యుని మూలవిరాట్ కి క్షీరాభిషేకo నిర్వహించారు ఆలయ పండితులు.. క్షీరాభిషేకం అనంతరం త్రిచ, చౌరం, ఆరుణం, నమకం, చమకాలతో అభిషేకపూజలు నిర్వహించారు.. మాఘమాసం రథసప్తమి సందర్బంగా నిజరూపదర్శనంలోభక్తులకు కనువిందు చేస్తున్నారు సూర్యభగవానుడు.
Read Also: Delhi Fire Accident: ఢిల్లీలో పేయింట్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇప్పటి వరకు 11 మంది సజీవదహనం..
Also Read
- 1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
ఏడాదికి ఒక రోజు నిజరూపంలో దర్శనమిస్తున్న తమ ఇష్టదైవాన్ని దర్శించేందుకు రాత్రి ఎనిమిది గంటల నుండే క్యూ లైన్లలో వేచివున్నారు భక్తులు.. సాధారణ భక్తులతో పాటు వీఐపీల తాకిడితో కిటకిటలాడుతోంది అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయం. మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మేల్యేలు గోర్లే కిరణ్, విశ్వసరాయి కళావతి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణితో పాటు తెలంగాణలోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సహా పలువురు వీఐపీలు సూర్యదేవుడిని దర్శించుకున్నారు. ఇక, రథ సప్తమి సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో.. ఆధిత్యుని నామస్మరణతో మారుమోగుతున్నాయి ఆలయ పరిసర ప్రాంతాలు..
తాజావార్తలు
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్‌కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!