Rashmika Mandanna : అందాలతో కుర్రకారు మతిపోగొడుతున్న రష్మిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యింది. అదే క్రేజ్ తో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కొల్లగొట్టేసింది.. అదే క్రేజ్ తో సల్లూ భాయ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది.. ఇక సోషల్ మీడియాలో కూడా తగ్గేదేలే అంటుంది..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా బీచ్ లో అందాల విందు చేసింది.. సముద్రపు ఒడ్డున బీచ్ అందాలను ఆవిష్కరించింది. బికినీలో మెరిసింది. సముద్రపు సొరచేపలా మెరిస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది నేషనల్ క్రష్..ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి… ఇక సల్మాన్ ఖాన్ సరసన జోడి కట్టేందుకు ఛాన్స్ దొరికినట్టు సమాచారం.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందబోయే సికందర్ సినిమాలో నటిస్తుంది. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు..
Also Read
- iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
- Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
- భారత్‌లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
- Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రష్మిక మందన్న పుష్ప 2, సికందర్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర అన్నీ హిందీలోనూ డబ్ కాబోతున్నాయి. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ VD14 సినిమాలో నటిస్తుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే సినిమా సెట్స్ మీదకు వెళ్లెవరకూ వెయిట్ చెయ్యాల్సిందే..
తాజావార్తలు
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
-
Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!

