Rashmika mandanna : బేబీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.రీసెంట్ గా ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేసింది ఈ భామ.బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించారు.బేబీ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు.ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఆనంద్ దేవరకొండ ఇప్పటి వరకు పలు సినిమాలలో నటించిన సరైన విజయం మాత్రం లభించలేదు. బేబీ సినిమా ఆనంద్ దేవరకొండ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు.ఇక ఈ సినిమాను చూసి చాలా మంది సెలెబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ఈ క్రమంలోనే నటి రష్మిక మందన్న కూడా ఈ సినిమాపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.. బేబీ సినిమాను చూసాను ఈ సినిమాలో అద్భుతమైన ఎమోషనల్ పర్ఫామెన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..ప్రతి సీన్ నా హృదయన్ని హత్తుకుంది. బేబీ సినిమా చిత్ర బృందానికి అభినందనలు అంటూ ఈ సందర్భంగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించింది.బేబీ సినిమాపై రష్మిక కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె బేబీ సినిమా చూడటం కోసం రహస్యంగా థియేటర్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు ఎవరు తనని గుర్తించకుండా క్యాప్ మరియు మాస్క్ ధరించి రహస్యంగా సినిమా చూడటం కోసం థియేటర్ కి వెళ్ళింది ఈ భామ. రష్మిక నటించిన యానిమల్ చసినిమా డిసెంబర్ 1 న విడుదల కాబోతుంది. .యానిమల్ సినిమాలో రణ్ బీర్ కపూర్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.
https://twitter.com/iamRashmika/status/1680197496021352448?s=20
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!