NTV Telugu Site icon

Miheeka Bajaj: మైండ్ బ్లాక్ చేస్తున్న రానా వైఫ్ లేటెస్ట్ ఫొటోస్..

miheeka bajaj

miheeka bajaj

దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాహుబలి లాంటి సినిమాల్లో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..ఆ తర్వాత వచ్చిన సినిమాలు రానాకు పెద్దగా కలిసిరాలేదు.. ఇప్పటికీ రానా ఒకే తరహా చిత్రాలు చేయకుండా నటుడిగా ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కడం లేదు. 2020లో తన ప్రేయసి మిహీక బజాజ్ ని వివాహం చేసుకుని రానా ఇంటివాడయ్యాడు. మిహీక తరచుగా సోషల్ మీడియాలో తన భర్తతో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు.. తాజాగా మిహీకా పొట్టి బట్టల్లో హీరోయిన్లు సైతం అసూయ పడే అందంతో మెరుపులు మెరిపిస్తోంది ..బ్లూ డ్రెస్ లో మతిపోగొట్టే స్ట్రక్చర్ తో మిహీక ఇస్తున్న ఫోజులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. థైస్ అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్సు వేసి ఫోటోలను క్లిక్ మనిపించింది.. ఆ ఫోటోలను చూసిన వారంతా కూడా మిహికా అందానికి ఫిదా అవుతున్నారు.. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం లైకులు, షేర్స్ తో ట్రెండ్ అవుతున్నాయి..

మిహీకా, రానా దగ్గుబాటి ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. పలు సందర్భాల్లో మిహీక ప్రెగ్నెన్సీ గురించి రూమర్స్ వచ్చాయి. అయితే రానా దంపతులు ఆ రూమర్స్ ని కొట్టిపారేశారు..మిహీకా ప్రస్తుతం కొన్ని ఎన్జీవో సంస్థలతో కలసి చారిటి కార్యక్రమాలు కూడా చేస్తోంది. ఇండియాలో మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లో పేద వారి కోసం సోలార్ ఎనర్జీతో వెలిగే లైట్స్ పంపిణి చేసే కార్యక్రమంలో రానా దంపతులు భాగం అయ్యారు.. మిహీకా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే బిజినెస్ లో కూడా రాణిస్తున్నట్లు తెలుస్తుంది.. ఇక రానా కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. మరో వైపు వెబ్ సిరీస్ లను కూడా చేస్తున్నాడు..

Show comments