ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ బ్రడ్జి నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. ఇటీవలే రైల్వే శాఖ వంతెనపై రైలును ప్రయోగాత్మకంగా నడిపింది. ఈ పరీక్ష విజయవంతమైందని, వంతెనపై త్వరలో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి.ఉత్తర రైల్వే విభాగం పేర్కొంది. జమ్మూ కశ్మీర్ లోని రాంబన్ జిల్లా సాంగల్దాన్ నుంచి రియాసీ జిల్లాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. మరికొన్ని వివరాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి..
Chenab Railway Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనపై ట్రయల్ రన్ సక్సెస్.. (వీడియో)
- ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెనపై రైలు