RAPO : బాహుబలి నిర్మాతలతో రామ్ పోతినేని సినిమా క్యాన్సిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా గతేడాది వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా నిరాశపరిచింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న రామ్ కు మరోసారి నిరాశ తప్పలేదు. దాంతో నెక్ట్స్ సినిమాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రామ్. రామ్ నెక్ట్స్ సినిమాలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్కా మీడియా బ్యానర్‌లో రామ్ ఒక భారీ ప్రాజెక్ట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ – ఆర్కా మీడియా కాంబినేషన్ సెట్ అవ్వడం లేదు. హారర్ కామెడీగా తెరకెక్కాల్సిన ఈ సినిమాను కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసాడు రామ్.
ఈ నేపథ్యంలో రామ్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఆర్కా మీడియా సినిమా క్యాన్సిల్ అయినప్పటికీ, రామ్ తన తదుపరి చిత్రాల విషయంలో ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ రెండు కొత్త కథలను ఓకే చేసినట్లు సమాచారం.రామ్ తన కెరీర్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగానే ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్లు చెప్పిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు వేర్వేరు జోనర్లలో ఉండబోతున్నట్లు టాక్. ఈ కొత్త ప్రాజెక్టులకు సంబంధించి దర్శకులు ఎవరు? ఏ నిర్మాణ సంస్థలు వీటిని నిర్మించబోతున్నాయి అనే విషయాలపై ప్రస్తుతం చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అన్ని కుదిరితే ఈ వారంలోనే రామ్ చేయబోయే రెండు సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్, ఆంధ్ర కింగ్ ఇలా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్న రామ్ కాస్త విరామం తీసుకుని పక్కా ప్లానింగ్‌తో వస్తున్నారు. మరి ఈ వారం రాబోయే ఆ క్రేజీ అప్‌డేట్స్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!