Rakasa: ‘పెద్ది’ సెట్స్‌లో ‘రాకాస’ సందడి.. టీమ్‌కు రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా డాటర్ నిహారిక కొణిదెల తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్న క్రేజీ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘రాకాస’. ఏప్రిల్ 3న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా, చిత్ర యూనిట్ తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను కలిశారు. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న భారీ సెట్స్‌లోకి ‘రాకాస’ టీమ్ వెళ్ళగా, చరణ్ వారితో సరదాగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా ‘రాకాస’ గ్లింప్స్, సాంగ్స్ చూసిన రామ్ చరణ్, టీమ్ అందరినీ అభినందించారు. చరణ్ ఇచ్చిన ఈ సపోర్ట్ అటు నిహారికకు, ఇటు హీరో సంగీత్ శోభన్ అండ్ టీమ్‌కు ఫుల్ ఎనర్జీని ఇచ్చింది. “మెగా పవర్‌స్టార్ అప్రిషియేషన్ మా టీమ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది” అంటూ నిహారిక తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘పెద్ది’ సెట్స్ నుండి వచ్చిన ఈ పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి.
Also Read
- West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
తాజావార్తలు
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
-
Ration Card eKYC: మీరు ఈకేవైసీ పూర్తి చేశారా..? స్టేటస్‌ను సింపుల్‌గా తెలుసుకోండిలా..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!