Game Changer : గేమ్ ఛేంజర్.. థర్డ్ సాంగ్ లెక్క వేరే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer : ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ నుంచి రెండు పాటలు విడుదల అయ్యాయి. ఈ రెండు కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. జరగండి సాంగ్ లీక్ అవగా.. అదే పాటను ముందుగా రిలీజ్ చేశారు. కాకపోతే.. లీక్ అయిన సాంగ్, అఫీషియల్‌గా రిలీజ్ చేసిన సాంగ్ సింగర్స్ వేరు. కానీ లీక్డ్ వెర్షన్ వోకల్స్ బాగున్నాయనే టాక్ రావడంతో.. సినిమాలో అదే సాంగ్ ఉంటుందని తమన్ చెబుతున్నాడు. ఈ పాట చూడ్డానికి విజువల్ పరంగా శంకర్ మార్క్ స్టైల్లో అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ‘రా మచ్చా’ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే యూట్యూబ్‌లో 50 మిలియన్స్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటకు థియేటర్లో మోత మోగుతుందనే చెప్పాలి. ఇక ఇప్పుడు థర్డ్ సాంగ్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు తమన్.
Read Also:PM Modi: బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
అక్టోబర్‌లోనే ఈ సాంగ్ రానుంది. అయితే ఈసారి పక్కా మెలోడి ఉంటుందని ఇప్పటికే తమన్ క్లారిటీ ఇచ్చేశాడు. కానీ ఈ పాట చాలా స్పెషల్‌గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. చరణ్ తండ్రీ కొడుకులుగా డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే జరగండి సాంగ్‌లో చరణ్, కియారా జోడీని చూశాం. ఇప్పుడు థర్డ్ సింగిల్‌లో చరణ్, అంజలి జోడీని చూడబోతున్నాం. ఈ పాట చరణ్, అంజలి పై ఉంటుందని తెలుస్తోంది. ఈ సాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఉంటుందని అంటున్నారు. అంటే.. భారతీయుడు సినిమాలో తెప్పలెళ్లిపోయాక సాంగ్ టైప్‌లో ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే నిజమైతే.. గేమ్ ఛేంజర్‌తో శంకర్ సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చినట్టే. మరి ఈ సారి శంకర్, తమన్ ఎలాంటి పాటను రిలీజ్ చేస్తారో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే!
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!