Rakul Preet Singh : వామ్మో.. రకుల్ ఆ డ్రెస్సు ఏంటి..? ఇలా చూస్తే కుర్రాళ్లకు పండగే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. బట్టలను పొదుపు చేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. టాప్ టు బాటమ్ అన్ని చూపించినా కూడా ఇంకా మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతుంది అనడంలో సందేహం లేదు.. ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న ఈ అమ్మడు..వెరైటీ డ్రెస్సులో మొత్తం చూపిస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా హాట్ కామెంట్స్ తో ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. తాజాగా వెరైటీ అవతారంలో దిగిన ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి..
తాజాగా మరోసారి ఆమె అందాల విస్పోటనం చెందింది. బెడ్ షీట్ బాడీకి చుట్టుకున్నట్టుగా ఉంది. అలానే ఫోటో షూట్ చేసింది. ఓ వైపు పరువాల అందాలను, మరోవైపు థైస్ అందాలతో మత్తెక్కిస్తుంది. మతిపోగొడుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది రకుల్. అందుకే గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. స్కిన్ షో చేస్తూ ఆమె పంచుకునే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకి కనువిందు చేస్తున్నాయి. తాజాగా అరటి తోట వద్ద ఇలాంటి హాట్ పోజులివ్వడంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..
Also Read
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ఇక కేరీర్ విషయానికొస్తే.. బాలీవుడ్‌లో బిజీగా గడిపింది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది. దే దే ప్యార్ దే మూవీ ఆమె కెరీర్‌ని మలుపు తిప్పింది. అజయ్ దేవగన్ సపోర్ట్ తో హిందీలో ఆఫర్లు అందుకుని దూసుకుపోయింది. కేవలం మూడేళ్లలో ఆమె దాదాపు పది సినిమాల్లో భాగం కావడం విశేషం..అక్కడ కూడా ఈ బ్యూటీకి సక్సెస్ రాలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ పరిస్థితి మొదటకొచ్చింది… బాలీవుడ్ లో కూడా సరైన హిట్ పడలేదు.. దాంతో ఈ అమ్మడు సౌత్ లో అవకాశాల కోసం చూస్తుంది.. హిందీలో ఒకటి, తమిళంలో ఒకటి సినిమా చేస్తుంది. కొత్త అవకాశాల వేటలో బిజీగా ఉంది.. వచ్చే ఏడాదిలో అన్న హిట్ సినిమాలు పడతాయేమో చూడాలి..
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?

