NTV Telugu Site icon

Rakul Preet Singh : వామ్మో.. రకుల్ ఆ డ్రెస్సు ఏంటి..? ఇలా చూస్తే కుర్రాళ్లకు పండగే..

Rakull

Rakull

టాలివుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. బట్టలను పొదుపు చేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. టాప్ టు బాటమ్ అన్ని చూపించినా కూడా ఇంకా మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతుంది అనడంలో సందేహం లేదు.. ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న ఈ అమ్మడు..వెరైటీ డ్రెస్సులో మొత్తం చూపిస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా హాట్ కామెంట్స్ తో ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. తాజాగా వెరైటీ అవతారంలో దిగిన ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి..

తాజాగా మరోసారి ఆమె అందాల విస్పోటనం చెందింది. బెడ్‌ షీట్‌ బాడీకి చుట్టుకున్నట్టుగా ఉంది. అలానే ఫోటో షూట్‌ చేసింది. ఓ వైపు పరువాల అందాలను, మరోవైపు థైస్‌ అందాలతో మత్తెక్కిస్తుంది. మతిపోగొడుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.. అవకాశాల కోసం వెయిట్‌ చేస్తుంది రకుల్‌. అందుకే గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంది. స్కిన్‌ షో చేస్తూ ఆమె పంచుకునే ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి కనువిందు చేస్తున్నాయి. తాజాగా అరటి తోట వద్ద ఇలాంటి హాట్‌ పోజులివ్వడంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..

ఇక కేరీర్ విషయానికొస్తే.. బాలీవుడ్‌లో బిజీగా గడిపింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అక్కడ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేసింది. దే దే ప్యార్‌ దే మూవీ ఆమె కెరీర్‌ని మలుపు తిప్పింది. అజయ్‌ దేవగన్‌ సపోర్ట్ తో హిందీలో ఆఫర్లు అందుకుని దూసుకుపోయింది. కేవలం మూడేళ్లలో ఆమె దాదాపు పది సినిమాల్లో భాగం కావడం విశేషం..అక్కడ కూడా ఈ బ్యూటీకి సక్సెస్‌ రాలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ పరిస్థితి మొదటకొచ్చింది… బాలీవుడ్ లో కూడా సరైన హిట్ పడలేదు.. దాంతో ఈ అమ్మడు సౌత్ లో అవకాశాల కోసం చూస్తుంది.. హిందీలో ఒకటి, తమిళంలో ఒకటి సినిమా చేస్తుంది. కొత్త అవకాశాల వేటలో బిజీగా ఉంది.. వచ్చే ఏడాదిలో అన్న హిట్ సినిమాలు పడతాయేమో చూడాలి..