Rakasa – Biker : బైకర్ – ‘రాకాస’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ వారం ఒకే రోజున (ఏప్రిల్ 3) రెండు వైవిధ్యమైన చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఒకటి ఫాంటసీ కామెడీ జోనర్‌లో వస్తున్న ‘రాకాస’ కాగా, మరొకటి బైక్ రేసింగ్ నేపథ్యంతో సాగే ‘బైకర్’. ఈ రెండు చిత్రాల యూనిట్ తమ సినిమాల విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే సినిమా విడుదల కంటే ఒక రోజు ముందే, అంటే ఏప్రిల్ 2, 2026 సాయంత్రం నుండే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు.
Also Read : Sara Ali Khan: వ్యాపారంలో తండ్రినే మించిపోయిన సారా అలీ ఖాన్.. నెల సంపాదన ఎంతో తెలుసా?
Also Read
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని నిహారిక కొణిదెల నిర్మించారు. మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీనుల కామెడీ హైలైట్‌గా ఉండబోతోందని సమాచారం. ఒక ఫాంటసీ ఎలిమెంట్‌ను కామెడీతో మిక్స్ చేసి కొత్తగా ట్రై చేశారు. ప్రీమియర్ షోల ద్వారా పాజిటివ్ టాక్ వస్తే, ఈ సినిమా వీకెండ్‌లో భారీ వసూళ్లు రాబట్టడం ఖాయం.
మరోవైపు శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘బైకర్’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. బైక్ రేసింగ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రానికి ఇప్పటికే యూత్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏప్రిల్ 1 నుండే టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా, ఏప్రిల్ 2 సాయంత్రం వేయబోయే ప్రీమియర్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణవీర్ సింగ్ ‘ధురందర్’ జోరు తగ్గుతున్న తరుణంలో, ఈ రెండు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద లైన్ క్లియర్ చేసుకున్నాయి.
తాజావార్తలు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?