Thalaivar 171 : రజినీకాంత్ సినిమా స్టోరీ లీక్.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. గత ఏడాది జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. రజినీకాంత్ 171 వ సినిమా లో నటిస్తున్నాడు.. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఇప్పుడు సినిమా స్టోరీ లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. తలైవా 171 గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. ఈ కాంబోలో వస్తున్న సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. ఇప్పటికే మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం తలైవా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..
Also Read
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
- Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
- RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కూడా నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించనున్నారని సమాచారం.. 80వ దశకంలో దేశాన్ని కుదిపేసిన బంగారం స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది. రజనీ క్యారెక్టరైజేషన్ విషయంలో చాలా ప్రయోగాలు చేయబోతున్నారు. శృతిహాసన్ ఈ చిత్రంలో రజిన్ కూతురిగా నటించనుంది ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం నాగార్జునను సంప్రదించినట్లు సమాచారం. రీసెంట్ గా నాగ్ మల్టీ స్టారర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు… ఇక ఈ సినిమాలో లగ్జరీ వాచ్ లను దొంగతనం చేసే దొంగ గా నటిస్తున్నాడు..
తాజావార్తలు
-
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
-
New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
-
Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
-
RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!