RR vs CSK : చెన్నైపై రాజస్థాన్ గెలుపు.. 32 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అయితే నేడు జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ నిర్టీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 స్కోర్‌ను చెన్నై ముందు ఉంచింది. అయితే.. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్ ( 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు ) అర్థశతకంతో రాణించగా.. ఆఖర్ లో ధ్రువ్ జురెల్ ( 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 34 పరుగులు ), దేవదత్ పడిక్కల్ ( 13 బంతుల్లో 5 ఫోర్లు 27 పరుగులు నాటౌట్ ) ధాటిగా ఆడడంతో స్కోర్ 200 పరుగులు దాటింది. అయితే.. ఆతరువాత 203 లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే ఆటగాళ్లలో.. కాన్వే 8 పరుగులకే ఔట్ అయ్యాడు.

Also Read : Off The Record: రాజమండ్రి సిటీ టిక్కెట్ కోసం టీడీపీలో వార్..! జనసేనకు ఇస్తే పరిస్థితేంటి..?
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఆడమ్ జంపా బౌలింగ్‌లో సందీప్ శర్మ క్యాచ్ పట్టడంతో చెన్నై తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆతరువాత.. 47 పరుగులు చేసిన రుతురాజ్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో పడిక్కల్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో రహానే(15) భారీ షాట్‌కు యత్నించగా బట్లర్ క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు. స్వల్ప వ్యవధిలో చెన్నై మూడు వికెట్లు కోల్పోయింది. పదకొండో ఓవర్ వేసిన అశ్విన్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. రెండో బంతికి రహానేను ఔట్ చేయగా నాలుగో బంతికి హోల్డర్ క్యాచ్ అందుకోవడంతో రాయుడు(0) పెవిలియన్ చేరుకున్నాడు. అయితే.. చెన్నై బ్యాటర్లలో శివమ్ దూబే 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 52 నాటౌట్ గా నిలిచినా.. నిర్ణీత ఓవర్లలో సీఎస్కే 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో.. రాజస్థాన్ రాయల్స్ 32 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది.
Also Read : Bhatti Vikramarka : ఆదిలాబాద్‌లో అడవి బిడ్డలు అత్యంత ధైర్యవంతులు
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!