ఈ మధ్య రైల్వే శాఖలో అనేక సమస్యలు వస్తున్నాయి. టికెట్ బుకింగ్ సమస్యలు, రైల్వే ప్రమాదాలు, రైళ్ల రద్దు వంటి విషయాలు ప్రధానంగా ఉన్నాయి. ఐఆర్‌సీటీసీ ద్వారా కుటుంబ సభ్యుల కాని వారికి టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష విధిస్తామని రైల్వే శాఖ హెచ్చరించింది. జనరల్ బోగీల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ ప్రకటించింది. రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ ఎక్స్‌ప్రెస్ సహా 26 రైళ్లను 45 రోజుల పాటు రద్దు చేసింది. విజయవాడ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునీకీకరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం కింద వీడియో చూడండి..
Trains Cancelled: ఏపీలో రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. 45 రోజుల పాటు రద్దు.. 26 రైళ్లు(వీడియో)
Show comments